KALESHWARAM PROJECT
The Kaleshwaram Lift Irrigation Project (KLIP) is a multi-purpose irrigation project on the Godavari River in Kaleshwaram, Bhupalpally, Telangana, Ind
Home
WELCOME TO KALESHWARAM
Kaleshwaram is a village in Mahadevpur Mandal in Jayashankar Bhupalpally district in the Indian state of Telangana. This name refers more broadly to the state of Telangana & Kaleshwaram Temple.
Kaleshwaram is at the juncture of the rivers Godavari and Pranahita tributary as Saraswathi. It is 277 kilometres from Hyderabad, 125 kilometres from Karimnagar, 115 kilometres from Warangal, 95 kilometres from Ramagundam railway station, 90 kilometres from Godavarikhani, 75 kilometres from Parkal and 60 kilometres from Manthani. This place is also popularly known as second Kashi or southern Indian Kashi. It is 16.5 kilometres from Sironcha, Maharashtra.
KALESHWARAM, KALESHWARAM TEMPLES & OTHER FULL INFO
The Temple is significant because of the two Shiva Lingas
కాళేశ్వరం సుప్రసిద్ధమైన మహా శైవక్షేత్రం ఇది త్రిలింగ క్షేత్రాలలో ఒకటి ఇక్కడ ఒకే పానవట్టంపై నా రెండు శివలింగాలు ఉండడం ప్రత్యేకత
ఇది పూర్వపు కరీంనగర్ జిల్లా, ప్రస్తుత జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవపూర్ మండలంనకు 17 KM దూరంలో గోదావరి నదీ తీరంలో వెలిసి ఉన్నది.
కాళేశ్వరం: ఇది శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం.
ఇక్కడ కాళుడు, ఈశ్వరుడు వెలసిన క్షేత్రం కాబట్టి కాళేశ్వరం అంటారు.
గర్భగుడికి నాలుగు దిక్కులా నాలుగు ద్వారాలు ఉంటాయి.
ఇక్కడ ఒకే పానవట్టం పై కాళేశ్వరుడు, ముక్తేశ్వరుడు వెలసియున్నారు. ఇలా ఉండడం భారతదేశంలో మరెక్కడా లేదు. ఇక్కడ ఇది ఒక ప్రత్యేకత.
ఇక్కడ మొదట కాళేశ్వరుడిని, తర్వాత ముక్తేశ్వరుడిని పూజిస్తారు.
కాళేశ్వర లింగాన్ని యమధర్మ రాజు ప్రతిష్టించాడు.
కాళేశ్వరుడిని భార్యగా శ్రీ సదా పూర్ణ అమ్మవారు, ముక్తేశ్వరుని భార్యగా శ్రీ అన్నపూర్ణ అమ్మవారు వెలసివున్నారు.
ముక్తేశ్వర లింగం పై భాగంలో రెండు నాసికా రంధ్రాలు ఉంటాయి. ఈ రెండు రంధ్రాలలో ఎంత అభిషేక జలం పోసినా బయటికి రాకపోవడం విశేషం.
ఈ రెండు రంధ్రాలలో పోసిన అభిషేక జలం, లింగం అడుగు భాగం నుండి గుడికి 1 KM దూరంలో ఉన్న గోదావరి నది లో కలుస్తాయి.
ఈ గుడి ప్రాంగణంలోనే త్రికోణ ఆకృతిలో చేయబడిన యమకోణం ఉన్నది. ఈ యమకోణం నందు వంగి దూరి తల తగలకుండా వచ్చిన వారికి యముని వలన భాధలు ఉండవని భక్తుల విశ్వాసం.
ఇక్కడ మరో విశేషం ఏమంటే గుడి ఎదురుగా గల రాతి ధ్వజ స్తంభం పై ఉన్న నందీశ్వరుడు దక్షిణాయణంలో దక్షిణం వైపుకు, ఉత్తరాయణంలో ఉత్తరం వైపుకు తిరిగి ఉన్నట్లుగా అనిపిస్తుంది.
వదర, వైణ్య, ప్రణీత, గోదావరి, సరస్వతి పంచ నదుల సంగమమం ఈ గోదావరి.
గోదావరి, ప్రాణహిత, సరస్వతి త్రివేణి నదుల సంగమమం అని మరి కొందరు అంటారు.
త్రిలింగ క్షేత్రాలు అనే మూడు (శ్రీశైలం, ద్రాక్షారామం, కాళేశ్వరం) క్షేత్రాలలో, ఈ కాళేశ్వర క్షేత్రం ఒకటి, చివరది కూడా, ఏలననగా కాళేశ్వరం దాటిన తర్వాత మహారాష్ట్రం ఉన్నది. తెలుగు రాష్ట్రం లేదు.
ఈ క్షేత్రంలో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, బ్రహ్మ దేవుడు, సూర్య మరియు శ్రీరామ ఆలయాలు ఉన్నాయి.
కాళేశ్వర ఆలయానికి కొంత దూరంలో ఆది ముక్తేశ్వర ఆలయం కూడా ఉన్నది.
స్థలపురాణం టూకీగా :---
గంగానది తీరమున కాశీ క్షేత్రం ఉన్నదని రాచకన్య విర్రవీగుట చూసి, బ్రాహ్మణ కన్యయైన గౌతమి శివుని గూర్చి తపమాచరించి, శివుని మెప్పు పొంది, ఈ కాళేశ్వర క్షేత్రమందు శివుడు రెండు శివలింగ రూపములలో కొలువై ఉండునట్లు వరం పొందినది. ఆ విధంగా ఇక్కడ రెండు శివలింగాలు ఏర్పడినాయి అని అంటారు.
మరియొక కథ...
కాళేశ్వరంలో మొదట ముక్తేశ్వరుడే ఉండేవాడట. ఈ దేవాలయ సందర్శనం చేసే భక్తులందరికీ ముక్తేశ్వరుడు ముక్తిని ఇస్తుండటంతో యముడికి పని లేకుండా పోయింది. అప్పుడు, యముడు శివుని కొరకై తపస్సు చేసి తను, శివుని (ముక్తేశ్వరలింగం) ప్రక్కనే ఉండేట్లుగా మరియు ముందుగా కాళుని లింగానికే పూజలు జరిగేటట్లుగా వరం పొందాడు. శివుని వరం ప్రకారమే ఇక్కడ ముందుగా కాళేశ్వరునికే పూజలు చేసే ఆచారం ఉన్నది.
గర్భాలయనికి ముందు ద్వారపాలకులుగా జయ- విజయులు ఉన్నారు. వీరిలో జయుడు కాశీ కంటే కాళేశ్వరం గొప్పదనీ, విజయుడు కాశీయే గొప్పదనీ వాదులాడుకొని, తీర్పు కోసం సూర్యనారాయణ మూర్తిని ప్రార్ధించగా సూర్య భగవానుడు కాశీ కంటే ఆవ గింజ యొక్క కొసరంత కాళేశ్వరం గొప్పదని చెప్పాడు. ఆ విధంగా జయ-విజయులు ఇక్కడ ద్వారపాలకులుగా ఉన్నారు (ఈ జయ-విజయులు వైకుంఠంలో ఉండే జయ-విజయులు కారు).
దీనికి సాక్షిగా దేవాలయానికి ఈశాన్య దిశ లో సూర్యనారాయణ స్వామి దేవాలయం ఉంది.
ఇచ్చట సరస్వతి ఆలయం ఉంది
కాశీలో త్రివేణి సంగమం ఉన్నది.
కాళేశ్వరంలో పంచ నదీ సంగమం ఉన్నది.
కాశీలో మరణిస్తే ముక్తి అంటారు.
శ్రీశైల శిఖర దర్శనం వల్ల పునర్జన్మ ఉండదంటారు. కాళేశ్వర క్షేత్ర దర్శన మాత్రం చేతనే ముక్తి లభిస్తుందని అంటారు.
pixel creator, pixelcreator vijay, pixel creator vijay hyderabad, pixel creator, vijay 9290774336, pixel creator vijay 9290774336, 7036241442, swathi vijay 9949316386, 9290774336, 7036241442, website designer near me, website maker near me, web developer near me, advertisement maker near me, ad agency near me, ads studio, web designer in peddapalli, web designer in godavarikhani, web designer in manthani, web designer in sultanabad, web designer in chennur, web designer in mancherial, web designer in bellampalli, web designer in mandamarri, web designer in laxetpet, app website making company in mancherial, app website making company in godavarikhani, app website making company in peddapalli, app website making company in manthani, app website making company in bellampalli, app website making company in laxettipet, app making developer near me, app making developer mancherial, app making developer contact, app making in mancherial, app making in godavarikhani, app making in godavarikani, bulk sms in mancherial, digital marketing near me, digital marketing in mancherial, digital marketing service in mancherial, digital marketing service in gdk, digital marketing service in peddapalli, digital marketing service in bellampalli, digital marketing in mancherial, web making company near me, web making company creative mind, web making company creativemind, web making company creative minds, web making company creativeminds, billing software developer near me, billing software developer in mancherial, billing software developer in godavarikhani, billing software developer in peddapalli, billing software developer in manthani, billing software developer in bellampalli, billing software developer in laxettipet, billing software developer, ads making near me, ads maker, admaking, admaking near me, ads making in mancherial, ads making city cable, best website designer near me, best web designer near me, best website designing company in vijayawada, best website designing company in bhupalapalli, best website designing company in boopalapalli, best website designing company in bhupalpalli, best website designing company in kaleshwaram, best website designing company in warangal, best website designing company in karimnagar, best website designing company in kagaznagar, best website designing company in jennaram, best website designing company in jegityal, best website designing company in gegityala, best website designing company in jegityala, best website designing company in dharmapuri, best website designing company in dharmaram, best website designing compani in mancherial, creating website, create web, create advertisement, advertising agency in mancherial, advertising agency in godavarikhani, advertising agency in peddapalli, school software service near me, bike software service near me, shop software service near me, showroom software service near me, furniture software service near me, hospital software service near me, creative mind, creative minds, creativemind, creativeminds, creative mind godavarikhani, creative mind mancherial, creative mind peddapalli, creative mind pedapalli, creative mind manthani, creative mind bellampalli, creative mind sultanbad, creative mind bhupalpalli, creative mind kaleshwaram, creative mind web developer, web developer in godavarikhani, web developer in mancherial, web developer in peddapalli, web developer in bellampalli, VAV Very Advanced Website Pages | http://www.creativemindsoft.in | http://www.creativemindsoft.in | The Complete Editable WEBSITE for you | You can edit your website at any time.. | Very Professional Website, Quick Website, Best Ready made Website. Easy website making. Mobile Comparability Website, SEO Website free Website. How to make Free Website. VAV Very Advanced Website Pages | http://www.vavpages.com | http://www.vavpages.in | The Complete Editable WEBSITE for you | You can edit your website at any time.. | Cheapest Website Quick Website Best Ready made Web